ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో ఓ చర్చి పాస్టర్‌పై మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా బయటపడటంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసుల...
ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ నగరంలోని సంత్‌పురా ప్రాంతంలో ఉన్న సెయింట్ థెరిసా అకాడమీ పాఠశాలలో మతమార్పిడి కార్యకలాపాలను వ్యతిరేకించిన హిందూ ఉపాధ్యాయురాలు అరుణా గోస్వామిని ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన స్థానిక హిందూ సంఘాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది....
(మే 10 – ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం) బ్రిటిషర్ల పాలన, వారి విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 1857 సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమానికి తొలి మెట్టుగా నిలిచింది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఉద్యమం మీరట్‌లో 1857 మే 10న మొదలైంది....
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది...
సాంకేతికతను, ఆధ్యాత్మికతను మేళవిస్తూ దక్షిణ కొరియా ఒక వినూత్న ఘట్టానికి వేదికైంది. దేశంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో సన్యాసి బుద్ధ జయంతి వేడుకల సందర్భంగా అధికారికంగా బౌద్ధమతం దీక్ష తీసుకుంది. సియోల్‌లోని ప్రసిద్ధ జోగ్యే ఆలయంలో జరిగిన సాంప్రదాయ...
'వందేమాతరం'కు జాతీయ గీతం 'జన గణ మన'తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం ఒక...
ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరంలో ఆల్మాస్‌పేట సర్కిల్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి సర్కిల్‌కు ఉన్న “టిప్పు సుల్తాన్” పేరును తొలగించి, దాని స్థానంలో “హనుమాన్ సర్కిల్”గా నామకరణం చేయాలని హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. ఈ ఘటన...