శ్రీలంక దినపత్రికల్లో ‘ఆపరేషన్ సిందూర్’పై పూర్తి పేజీ ప్రకటనలు
భారత సైన్యం గతేడాది నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'కు, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళి అర్పిస్తూ శ్రీలంకలో ప్రముఖ దినపత్రికలు పూర్తి పేజీ ప్రకటనలను ప్రచురించాయి. కొలంబోలోని ఇంగ్లీష్, సింహళ, తమిళ పత్రికల్లో ఈ యాడ్స్ కనిపించాయి. కొలంబోలోని భారతీయ...







