169 సెకన్లలో అలవోకగా శివతాండవ స్తోత్రాలు- మూడేళ్లకే జాన్వీకి రెండు ప్రపంచ రికార్డులు
"పిట్ట కొంచెం కూత ఘనం" అనే సామెతను నిజం చేస్తోంది జాన్వీ అనే చిన్నారి. వయసు కేవలం మూడేళ్లే అయినప్పటికీ, ఆమె ప్రతిభని చూస్తే పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాల మేధావి కేవలం 169 సెకన్లలో...






