ఆలయాలు, ధాబాలే లక్ష్యంగా ISI ప్లాన్! ఉగ్రదాడుల కుట్ర భగ్నం..
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రక్తపాతం సృష్టించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పన్నిన వినాశకరమైన కుట్రను భారత భద్రతా దళాలు బయటపెట్టాయి. ఢిల్లీలోని ఓ చారిత్రాత్మక దేవాలయం, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే హర్యానాలోని ముర్తాల్ ధాబాలను...







