జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర: లెఫ్టినెంట్ గవర్నర్
అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు చేపట్టే యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందన్నారు. మొత్తం 57 రోజుల పాటు ఈ అమర్‌నాథ్ యాత్ర...







