త్రిసూర్ భద్రకాళీ ఆలయానికి బహుమతిగా రోబోటిక్ ఏనుగు.
కేరళ రాష్ట్రం త్రిసూర్ లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి భారీ రోబోటిక్ ఏనుగు బహుమతిగా అందింది. అనితా డోంగ్రే ఫౌండేషన్ , పెటా ఇండియా సంయుక్తంగా ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్ ’ అనే ఈ భారీ రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చారు....







