ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక
చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు, పర్యాటకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది....







