తీవ్రవాద నెట్‌వర్క్‌తో లింకులున్న యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
తీవ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై భువనేశ్వర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు షేక్ ఇమ్రాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ తీవ్రవాద కోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఒడిశా...







