నంద్యాల: అడవి బిడ్డల పాలిట ఆరాధ్య దైవం సంత్ సేవా లాల్ జయంతి వేడుకలు నంద్యాల, పాణ్యం మండలాల్లో ఘనంగా జరిగాయి. 15వ తేదీన నంద్యాల మండలం అబాండం తండాలో సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి, బోగ్ బండారో పూజ కార్యక్రమం...
భాగ్యనగరం: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో...
న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్- ఉక్రెయిన్ మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్‌లైన్స్‌తో...
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిని గుర్తు తెలియని దుండగుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య అనంతరం బంగారు నగలు దోచుకున్నాడు. ఘటన సమయంలో అడ్డొచ్చిన మరో మహిళపైనా నిందితుడు క్రూరంగా...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. అంతేకాదు ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు...
గురుగ్రామ్: చైనా టెలికాం కంపెనీ హువావేపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రామ్ సహా కర్ణాటక బెంగళూరులోని కంపెనీ కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు అధికారులు...
హర్యానా: ఇక్కడి సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మరణించాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు ధ్రువీకరించారు. గతేడాది రైతులు రిపబ్లిక్ డే సందర్భంగా...
జమ్మూ, కాశ్మీర్: కాశ్మీర్ లోయలోని వివిధ ప్రదేశాలలో పది మంది జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను రాష్ట్ర దర్యాప్తు సంస్థట(ఎస్.ఐ.ఏ)అరెస్టు చేసింది. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సంబంధం ఉన్న నేరాలను పరిశోధించడానికి ఎస్.ఐ.ఏ ఇటీవల ఏర్పాటైంది. మధ్య కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 10 వేర్వేరు ప్రదేశాలలో జెఎమ్...