మెహుల్ ఛోక్సీని ఇప్పట్లో భారత్ కు అప్పగించే అవకాశాలు లేనట్లేనా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కన్పించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి....







