ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన ప్రణీత ఫౌండేషన్
ప్రణీత సుభాష్.. అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు ఉన్న నటి. ఆమె కేవలం నటిగానే కాదు.. సమాజ సేవకురాలిగానూ స్ఫూర్తిగా నిలుస్తోంది. తనను ఆదరించి ఈ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని భావించిన ఆమె '...







