ఢాకాలో భారత రాష్ట్రపతి కోవింద్‌కు ఘన స్వాగతం
ఢాకా: బాంగ్లాదేశ్ లో మూడు రోజుల పర్యటనకు బుధవారం ఢాకా చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందిన స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. కోవింద్ రాకతో 21 తుపాకుల గౌరవ వందనం...







