ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద...







