తిరుపతిలో శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర
తిరుపతి: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. ఈ నెల 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ సర్కిల్ నుండి మంగళవాయిద్యాల నడుమ...







