News

News

ఈ ఏడాది చివరికల్లా గతిశక్తి రవాణా రైళ్లు

* మరింత చౌక, సౌకర్యవంతం, వేగవంతం కానున్న సరకుల రవాణా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తరహాలోనే సెమీ హైస్పీడ్ సరకు రవాణా రైళ్లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుండగా.. చెన్నైలోని...
News

టిప్పు సుల్తాన్ రాజభవనం భూమిని సర్వే చేయాలి… హిందూ జన జాగృతి సమితి డిమాండ్

* టిప్పూ ఆలయ భూములను ఆక్రమించి ప్యాలెస్ నిర్మించాడంటున్న హిందూ జన జాగృతి సమితి జ్ఞానవాపి, కుతుబ్ మినార్‌, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే, మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. మైసూరులోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే నిర్వహించాలని హిందూ...
News

యు.పి : పిల్లల్ని గొలుసులతో కట్టేసి… మదర్సాలో టార్చర్

* స్థానికుల ఆగ్రహం   యూపీలోని లక్నోలో గల ఒక మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పోలీసుల దృష్టికి వెళ్ళింది. లక్నోలోని మదర్సా నుంచి...
News

గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు

బీఎస్ఎఫ్ అధికారులు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్...
News

యాసిన్ మాలిక్‎కు శిక్ష ఖరారు!

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాది, నిషేధిత జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ నేత యాసిన్‌ మాలిక్‌కు ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదీతో పాటు రూ.10వేలు జరిమానా విధించింది. అంతకుముందు మరణ శిక్ష విధించాలని నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ డిమాండ్‌ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని...
News

చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌!

చెన్నై: చెన్నైలో న‌డి రోడ్డు మీద బీజేపీ నాయ‌కుడిని ప‌లువురు దుండ‌గులు హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మృతి చెందిన నాయ‌కుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్‌గా గుర్తించారు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని గ‌తంలోనే అత‌డు అధికారుల‌కు తెలిపారు....
News

కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి

• కోనసీమ ప్రజలకు సామాజిక సమరసతా వేదిక విజ్ఞప్తి కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదేశ్ విజ్ఞప్తి చేస్తోంది. అంబేద్కర్ కేవలం ఏ ప్రాంతానికో, భాషకో, కులానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని ఆయన...
News

మీ వైఖరి అత్యంత విధ్వంసకరం.. రాహుల్‌ను అస‌లైన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసిన భార‌తీయుడు

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే...
1 2,255 2,256 2,257 2,258 2,259 3,030
Page 2257 of 3030