ఇరాన్‌లో హిజాబ్‌ల కాల్చివేత! (వీడియో)
ఇరాన్: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజు రోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. 22 ఏళ్ళ యువతి మహ్సా ఆమిని హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు చంపారని తోటి మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కొందరు తమ జట్టును కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తూ...







