రఘునాథస్వామి ఆలయ భూములను పరిరక్షించాలి
రఘునాథస్వామి భూముల పరిరక్షణ కోరుతూ నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఈవో కార్యాలయం వద్ద గ్రామస్థులు నిరసన దీక్ష చేపట్టారు. ఆలయానికి దాదాపు 3,600 ఎకరాల భూమిని జమిందారీలు కేటాయించారని, అయితే సంబంధిత భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ గొల్లపల్లి గ్రామస్థులు దేవదాయశాఖ కార్యాలయం...





