News

News

ములాయం సింగ్​ యాదవ్​ కన్నుమూత

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.....
News

బ్రిటన్‌ హోం మంత్రి వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం

న్యూఢిల్లీ: గత నెలలోనే బాధ్యతలు చేపట్టిన, భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీసా పరిమితి దాటిన తర్వాత కూడా చాలా మంది భారతీయులు బ్రిటన్‌లోనే ఉంటున్నారని, గతేడాది ఇరుదేశాల...
News

‘మత మార్పిడి’కి హాజరైన ఆప్‌ మంత్రి రాజీనామా!

న్యూఢిల్లీ: మత మార్పిడి కార్యక్రమానికి హాజరైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆదివారం పేర్కొన్నారు. ఢిల్లీలో అక్టోబర్ అయిదోతేదీన సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ ప్రతిజ్ఞ...
News

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు

అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన...
News

పాక్ సీనియర్ మంత్రిని అపహరించిన ఉగ్రవాదులు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ...
News

ప‌ర్యాట‌కుల‌తో క‌శ్మీర్ క‌ళ‌.. కళ‌

క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వంక పెద్ద సంఖ్యలో జ‌మ్మూక‌శ్మీర్‌కు ప‌ర్యాట‌కులు వస్తుండగా, మరోవంక స్థానిక ఉగ్రవాదుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోతున్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ క్రమంగా ప్రశాంతత నెలకొంటున్న స్పష్టమైన సంకేతాలు...
News

బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విగ్రహం ధ్వంసం

ఢాకా: బంగ్లాదేశ్‌లోని జెనైదాలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని కొంద‌రు ధ్వంసం చేశారు. దౌతియా గ్రామంలోని కాళీ ఆలయంలోని విగ్ర‌హాలు ముక్కలుగా విరిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపిన వివరాల ప్రకారం...
News

ఉబెదుల్లా వైద్యుడు కాదు… కామాందుడు!

బెంగళూరు: 'వైద్యో నారాయణో హరి' అన్న నానుడికి మచ్చతెచ్చేలా వ్యవహరించాడు ఓ డాక్టర్. చికిత్స పేరుతో ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. చికిత్స కోసం తన బామ్మతో కలిసి వచ్చిన 19ఏళ్ల బాలికను వేధించాడు బెంగళూరుకు చెందిన వైద్యుడు ఉబెదుల్లా....
1 2,081 2,082 2,083 2,084 2,085 3,036
Page 2083 of 3036