News

వైభవంగా పాలేటమ్మ కుంభాభిషేక పూజలు

10views

చిత్తూరు జిల్లాలోని గార్గేయ నదీతీరాన వెలసిన పాలేటమ్మ ఆలయ మహా కుంభాభిషేక పూజలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్ర ఘోష నడుమ పూజలు, హోమాలను అర్చకులు నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున 2 గంటలకు ఆలయంలో పాలేటమ్మ నూతన రాతి విగ్ర హానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించి, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపు ఆలయ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించనున్నారు.