News

News

ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలి….మోదీ పిలుపు

న్యూఢిల్లీ: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి...
News

ఇరాన్‌లో నిరసనకారులపై కాల్పులు… ఏడుగురు మృతి

టెహ్రాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలలో రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారి తూటాలకు ఇద్దరు పిల్లలు, ఓ మహిళ సహా ఏడుగురు మరణించారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని ఇరాన్‌ అధికార వార్తా సంస్థ...
News

రాజీవ్‌ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్‌

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దోషుల రెమిషన్‌ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం...
News

అసొంలో బాలికను గొంతుకోసి చంపిన హజరత్ అలీ

గువాహతి: 14 ఏళ్ళ బాలిక నిద్రలో ఉండగా 42 ఏళ్ళ హజరత్ అలీ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి హత్య చేశాడు. ఈ సంఘటన అసొంలోని సోనిత్‌పూర్ జిల్లా, ధేకియాజులి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలిసింగా, భకుమారిలో జరిగింది....
News

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు సరికావు: ఉద్ధవ్‌

ముంబయి: సావర్కర్‌ అంటే తమకు అపార గౌరవం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అలాంటి వ్యక్తిపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని...
News

రష్యా చమురు దిగుమతిలో మాపై ఒత్తిడి లేదు : భారత్‌

నోయిడా: ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతోన్న వేళ రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్‌ మాత్రం చౌకలో లభిస్తున్న ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరపై జీ-7 కూటమి పరిమితిని ప్రతిపాదించింది. అయినప్పటికీ...
News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టైం స్లాట్ దర్శనానికి అయిదు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు...
News

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీకాళహస్తి: కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ...
1 2,034 2,035 2,036 2,037 2,038 3,038
Page 2036 of 3038