వందే భారత్ రైలుకు అనూహ్య స్పందన!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంక్రాంత్రి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలులో సీట్ల వినియోగం100 శాతం కంటే ఎక్కువ నమోదయినట్టు...







