హిందువులకు కనువిప్పు ‘‘కల్మా’’ పరీక్ష
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంలో 80 ఏళ్ల స్వాతంత్య్రం, లౌకికవాదం, ఉదారవాదం వచ్చినా, భారతదేశంలోని ముస్లిం యువత తీవ్రవాద భావజాలం వైపు మళ్లుతూ, ‘గజ్వా-ఎ-హింద్’ (కొంతమంది మతగురువులు ప్రకటించే భారతదేశ ఇస్లామీకరణ) అనే మాయాజాలం వెంట పడుతున్నారని ఇటీవల జరిగిన...







