News

News

తమిళనాడులో కొనసాగుతున్న NIA దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ రోజు తమిళనాడు రాష్ట్ర మధురై నివాసి మహ్మద్ షేక్ మైథీన్ నివాసంపై దాడి చేశారు.  మైథీన్ ను ఈ నెల 15 న “అన్సరుల్లా” సంస్థ కేసులో NIA అధికారులు అరెస్టు చేశారు. భారత్లో...
ArticlesNews

అవిస్మరణీయ అజ్ఞాత వీర కిశోరం బటుకేశ్వర దత్

18 నవంబర్ 1910 కాన్పూర్కి 22కి.మీ దూరంలో ఉన్న బుర్ద్వాన్ నుంచి బి.కే.దత్,బట్టు మరియు మోహన్ గా పిలవబడే బటుకేశ్వర్ అనే విద్యార్థి తన హై స్కూలు విద్య కోసం కాన్పూరు వచ్చాడు. అక్కడే భారత దేశ స్వాతంత్ర్య విప్లవ వీరుడు ...
NewsSeva

బాల బాలికలలో సంస్కారము, దేశభక్తి నింపాలి – ఆరెస్సెస్ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్

నెల్లూరు నగరంలోని కైలాస పురం (బోడిగాడితోట), వైకుంఠపురం (మైపాడు రోడ్), రాయప్ప పాళెం (సరస్వతి నగర్), 3వ మైలు, దీనదయాళ్ నగర్ (దెయ్యాల దిబ్బ) ఈ ఐదు కేంద్రాలలో గత దశాబ్ద కాలంగా సేవాభారతి అభ్యాసిక(ఉచిత ట్యూషన్ సెంటర్)లు నిర్వహిస్తోంది. వీటిలో...
News

లండన్‌లో బోనాల పండుగ

తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులుహాజరయ్యారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా,...
News

9 నెలల్లో తీర్పివ్వండి – బాబ్రీ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీం ఆదేశం.

బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీలపై ఉన్న కేసులో మరో 9 నెలలలో తుది తీర్పు వెలువరించాల్సిందిగా జస్టిస్ పాలీ నారీమన్ అధ్యక్షతన గల సుప్రీం కోర్టు బెంచి ప్రత్యెక న్యాయస్థానాన్ని...
News

భారత్ అక్రమ వలసదారుల రాజధాని కాకూడదంటే ఎన్నార్సీ పూర్తికి మరింత గడువు కావాలి – సుప్రీమ్ ను కోరిన కేంద్రం.

జాతీయ పౌర నమోదు పట్టిక (ఎన్ ఆర్ సీ) తుది నివేదిక జూలై31లోగా  సమర్పించవలసి ఉండగా  దానికి మరింత సమయాన్ని ఇవ్వవలసినదిగా 19/7/2019 శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం  సుప్రీం కోర్టును కోరింది. కొన్ని లక్షల మంది పేర్లను జాతీయ పౌర...
News

ఈడీ, సిట్ వలలో ఐ ఎం ఏ చేప

ఐఎంఏ జ్యువెలర్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మన్సూర్ ఆలీ ఖాన్ అలియాస్ మన్సూర్ ఖాన్ ను శుక్రవారం వేకువ జామున ఢిల్లీలో అరెస్టు చేశారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసులో 60, 000 కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న...
NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ ను సందర్శించిన ఆరెస్సెస్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్ నెల్లూరులోని జయభారత్ ఆసుపత్రిని సందర్శించారు. 18. 07. 2019 గురువారం నాడు నెల్లూరుకు విచ్చేసిన శ్రీ అభ్యంకర్ కు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలోని  అన్ని విభాగాలను చూపించారు. ఆసుపత్రిలోని...
1 195 196 197 198 199 261
Page 197 of 261