దేవాలయాలు సున్నితమైన అంశాలు
దేవాలయాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేటప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు సూచించారు.క్షేత్రానికి సంబంధించిన ప్రతి అంశం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని, అందువల్ల పోస్టులు, వీడియోలు...







