భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రజలకు తెలియజేయడం, దేశీ గోవుల సంరక్షణ మరియు గోసేవ ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా గోపాల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో ‘వాక్ టూ హీల్’ వాకథాన్‌ను ఘనంగా నిర్వహించారు. నగవరనంలో...
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (గోకుల్ డెయిరీ) ‘హలాల్’ ధృవీకరణ పొందిన విషయం వెలుగులోకి రావడంతో హిందుత్వ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. హిందూ జనజాగృతి సమితి జాతీయ అధికార ప్రతినిధి శ్రీ రమేష్ షిండే...
( జూన్ 11 - పాకలపాటి గురువులు జయంతి ) ఆధ్యాత్మికత అనేది కేవలం దేవాలయాల గోడల మధ్య, యోగసాధనలలో లేదా గ్రంథాల అధ్యయనంలో మాత్రమే పరిమితం కాదని తన జీవితంతో నిరూపించిన మహనీయుడు పాకలపాటి గురువులు. భక్తి, యోగం, జ్ఞానం,...
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. అక్కడి ప్రభుత్వ గోధుమల కొనుగోలు వ్యూహం అట్టర్ ప్లాప్ కావడంతో.. దాని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడింది. మార్కెట్‌లో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఆకాశాన్నంటాయి. జనం భారీ ధరలు...
భారత సైన్యంలో యుద్ధ హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించిన మేజర్ అభిలాష బరాక్ ప్రతిష్టాత్మక ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డును అందుకున్నారు. పశ్చిమాసియా దేశం లెబనాన్‌లో మహిళలు, బాలికల కోసం చేపట్టిన...
భారతదేశానికి చెందిన కొందరు వ్యక్తులు విదేశాలలో నివసిస్తూ, అక్కడి స్థానిక చట్టాలు , అంతర్జాతీయ రాజకీయ వ్యూహాలను ఖాతరు చేయకుండా ప్రవర్తించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలో నివసిస్తున్న ఇద్దరు భారతీయ ముస్లిం లు,...
అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్‌లో బీఫ్ తీసుకువచ్చిన ఘటన వివాదాస్పదంగా మారింది.** సహ విద్యార్థులకు ఆ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు ముస్లిం విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు పాఠశాల యాజమాన్యం సిద్ధమైంది. ఈ...