అవును.. నమాజ్ నేర్పించా విచారణలో నిదాఖాన్ ఒప్పుకోలు
తీవ్ర కలకలం రేపిన నాసిక్ టీసీఎస్ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థలోని సిబ్బందికి నిందితులు మత సంబంధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తాజాగా బయటపడింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన నిదా ఖాన్ పోలీసుల విచారణలో పలు...







