మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ ప్రబలుతున్న ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలు పెంచాలని ఆరోగ్యశాఖ(Department of Health) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఒకటిన్నర నెలలుగా కరోనా...







