News

News

చెన్నకేశవుడి కల్యాణం.. కమనీయం!

అనంతపురం జిల్లా యాడికి పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ, వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీ చెన్నకేశవస్వామిని...
News

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పంపనూరు సమీపంలోని కొండపై మలోబుల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా దిగువకు తోడ్కొని వచ్చారు....
News

గరుడ వాహనంపై వైకుంఠవాసుడి వైభవం

కదిరి వైకుంఠ వాసుడైన శ్రీమత ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి ఇష్ట వాహనమైన గరుత్మంతుడిపై విహరిస్తూ.. భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మగరుడసేవ మంగళవారం వైభవంగా సాగింది. యాగశాలలో శ్రీవారికి ఉదయం నిత్య పూజలు చేశారు. అనంతరం తిరువీధుల్లో స్వామివారు విహరించారు....
News

తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. కుమారధార తీర్థ ముక్కోటికి వచ్చిన భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా తీర్థానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో ఉదయం...
News

శోభకృత్ నామ సంవత్సర టీటీడీ పంచాంగం విడుదల… నేటి నుంచి విక్రయాలు

టీటీడీ ముద్రించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఈవో ధర్మారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సర పంచాగం ముద్రించినట్లు చెప్పారు. బుధవారం నుంచి తిరుమలలో...
News

ముగిసిన తెప్పోత్సవాలు

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్పపై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి...
News

మగువల్లా మగవాళ్ళు.. హోలీనాడు కర్నూలులో వింత ఆచారం

కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో హోలీ పండుగ నాడు మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకిడి పంబ సినిమా చూసినట్టు ఉంటుంది. విచిత్రమైన ఆచారంతో అక్కడివారు హోలీ పండుగ నాడు సందడి చేస్తారు. రెండు రోజులపాటు సాగే...
News

మధ్యస్థ శ్రేణి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత నౌకాదళం

దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్‌ఎస్‌ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్‌ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల...
1 1,928 1,929 1,930 1,931 1,932 3,042
Page 1930 of 3042