News

News

గర్భస్థ శిశువుకు గీత, రామాయణ పాఠాలు!

మహాభారతంలో అర్జునుడు తనయుడు తల్లి సుభద్ర గర్భంలో ఉన్న సమయంలోనే తండ్రి చెబుతున్న యుద్ధ నియమాలను విన్నాడట. అంటే గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలోనే బాహ్యప్రపంచంలో జరిగే విషయాలను అభ్యసించే నేర్పు ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్నీ శాస్త్రజ్ఞలు...
News

దేశ రక్షణ సమాచారాన్ని విదేశాలకు చేరవేసేందుకు యత్నం… రక్షణ శాఖ మాజీ ఉద్యోగి అరెస్టు

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని రహస్యాలను సెల్‌ఫోన్‌ ద్వారా ఫోటోలు తీసి విదేశీ గూఢచార సంస్థలకు విక్రయించేందుకు ‍ప్రయత్నించిన వ్యక్తిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్‌ చేశారు.వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని బైరగొండపల్లి గ్రామానికి చెందిన రామక్రిష్ణారెడ్డి కొడుకు ఉదయ్‌కుమార్‌ (32). బెంగళూరులో...
News

ఇకపై చైనా బొమ్మలకు చెక్.. దేశవాళీ బొమ్మల ఉత్పత్తికి కేంద్రం కసరత్తు

స్మార్ట్ ఫోన్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, బాణాసంచా, దీపాలు ఇలా అనేక రకాల చైనా వస్తువులు భారత మార్కెట్ లో భారీగా అమ్ముడవుతున్నాయి. అయితే చౌకైన చైనీస్ బొమ్మలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. దీంతో...
News

పాకిస్థాన్‌కు ఓ భారతీయుడి సాయం

వరదలతో అల్లాడి రాజకీయంగా సంక్షుభితమై.. ఆర్థికంగా దిగజారి.. ఆకలికేకలు వేస్తున్న పాకిస్థాన్‌కు ఓ భారతీయుడి ద్వారా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లనున్నాయి. అమెరికాలో ప్రొఫెసర్‌ ఉద్యోగం వదిలి నౌకా వ్యాపారంలోకి దిగిన డాక్టర్‌ అనిల్‌శర్మకు చెందిన కంపెనీ గ్లోబల్‌ మార్కెటింగ్‌ సిస్టమ్స్‌...
News

గోహంతకులు నరకానికి పోతారు

గోవధపై నిషేధం విధించాలని, ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ కేంద్రాన్ని కోరింది. గోహంతకులు నరకానికి పోతారని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌ గోహత్య నిరోధక చట్టం కింద ఆవును వధకు తరలించిన అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనపై...
News

పాక్ అడుక్కుంటోంది – ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నాటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా దయతో ప్రధాని అయ్యారని ఇమ్రాన్ చెప్పారు. షెహబాజ్‌...
News

అమర జవాన్ల భార్యలకు అవమానం

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ అమర జవాన్ల భార్యలకు అవమానం ఎదురైంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ జైపూర్‌ లోని సాహిద్ స్మారకం వద్ద ధర్మాకు దిగిన ముగ్గురు సీఎఆర్‌పీఎఫ్ అమర జవాన్ల భార్యల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు....
News

చార్‌ధామ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ సూచనలు

చార్‌ధామ్‌ యాత్రికుల యాత్ర సజావుగా సాగేందుకు గాను ఉత్తరాఖండ్‌ సర్కారు కొత్త ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాత్రికులు ప్రయాణించే దారుల్లో మూసివేసిన దారులు లేదా దారి మారాల్సిన మార్గాల గురించి గూగుల్‌ మ్యాప్స్‌, మ్యాపిల్‌ యాప్‌ల ద్వారా సమాచారం అందించనుంది. యాత్ర...
1 1,931 1,932 1,933 1,934 1,935 3,042
Page 1933 of 3042