టీటీడీ ఉద్యోగి చేతివాట
ఒంటిమిట్ట కోదండరామ స్వామి ముత్యాల తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్న సమయంలో టీటీడీ ఉద్యోగి ముత్యాల మూట నుంచి కొన్ని తలంబ్రాలు అపహరించారు. టీటీడీ సూపరింటెండెంట్ రమేష్ ముత్యాలను చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ సమయంలోనూ టీటీడీ ఉద్యోగులు...






