News

News

ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌

దోమల బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్స్ ప్రాణాంతకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. వీటి నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వాయువు దోమలను ఏ మేరకు నిరోధిస్తోందో తెలియడం లేదు కానీ, ఆరుగురి ప్రాణాలను మాత్రం తీసినట్లు తెలుస్తోంది. ఒకే...
News

శ్రీరామ నవమి రోజు పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో దాడులు

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరా లో గురువారం జరిగిన అల్లర్లు, హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కు శుక్రవారం...
News

ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో బ్రహ్మోత్సవాలు

ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ధ్వజారోహణ కార్యక్రమాన్ని టీటీడీ ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. నిన్న...
News

అప్పన్న భక్తులకు అన్న ప్రసాదం కరువు

సింహాచలం దేవస్థానం అధికారులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో పండగరోజు వందలాది మంది భక్తులు అన్న ప్రసాదం లభించక ఆకలితో వెనుతిరగాల్సి వచ్చింది. దైవ దర్శనానికి వచ్చిన భక్తులెవ్వరూ ఆకలితో వెళ్లకూడదని, అందుకు తగ్గట్టుగా నిత్యాన్న ప్రసాద పథకం కింద అపరిమితంగా భోజనాలను...
News

సీతారాముల కల్యాణ వైభోగమే..

విజయనగరం జిల్లా నెలిమర్లలోని రామతీర్థం దేవస్థానంలో సీతారాముల కల్యాణం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం వెనుక వైపు ఉన్న వేదికను తొలుత పూలతో అలంకరించి సీతారాములను అధిష్ఠింపజేశారు. అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, గొడవర్తి నరసింహాచార్యులతో కూడిన అర్చక బృందం కల్యాణోత్సవాన్ని...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) స్వామివారి దర్శనం కోసం 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 60,699 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
News

చూసిన కనులదే భాగ్యం

కర్నూలు నగరంలోని వైష్ణవ ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాత నగరంలోని రాంభొట్ల ఆలయంలో శాస్త్రోక్తంగా అభిజిత్‌ లగ్నంలో కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. అశోక్‌నగర్‌లో ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి, ద్వారకామాయి...
News

ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు

ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణం శ్రీరామ నామస్మరణలతో పులకించిపోయింది. పట్టణంలోని ప్రసన్న రామాలయం, పట్టాభి రామాలయం, రజకవీధి, కోనేరు వీధులతో పాటు పలు వీధులలో రామాలయాల వద్ద కల్యాణం నిర్వహించారు. ప్రసన్న రామస్వామి ఆలయంలో అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు,...
1 1,911 1,912 1,913 1,914 1,915 3,042
Page 1913 of 3042