హిందువన్న కారణంతో భారతీయ విద్యార్థి పై అనర్హత వేటు
హర్యానాకు చెందిన కరన్ కటారియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చదువుతున్నాడు. హిందూ దేశానికి చెందినవాడనే కారణంతో తాను చదువుతోన్న యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ పదవికి పోటీచేసేందుకు స్టూడెంట్ యూనియన్ అనర్హత వేటు వేసింది. తాను మాత్రమే కాకుండా లండన్...







