దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారికి గట్టి బదులిస్తామం…. చైనా, పాకిస్తాన్ లను పరోక్షంగా హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్
భారత్‌పై పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాలు పాకిస్థాన్ , చైనా కు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'ఇది విభిన్న భారత్' అని.. దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారికి గట్టి...







