స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో అగ్రగామిగా భారత్…. 11 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఎగుమతుల విలువ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తద్వారా గ్లోబల్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు మరో...







