శ్రీరాముడి అనుచిత వ్యాఖ్యలు ఇక సహించం – ప్రమోద్ ముతాలిక్ డిమాండ్
ధార్వాడ్ (కర్ణాటక): హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై ప్రొఫెసర్ కె.ఎస్. భగవాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, శ్రీరామ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తీవ్రంగా స్పందించారు. శ్రీరాముడి గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని ఇకపై సహించబోమని...







