విశాఖలో నౌకాదళ నిరోధక క్షపణి గైడెడ్ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతం
స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి నావల్ యాంటీ షిప్ మిస్సైల్ యొక్క గైడెడ్ ఫ్లైట్ ట్రయల్స్ ను విశాఖపట్నంలోని భారత తూర్పు నావికాదళం DRDOతో కలిసి విజయవంతంగా నిర్వహించింది. విశాఖలోని బంగాళాఖాతంలో నిర్వహించిన సీకింగ్ 42B హెలికాప్టర్ నుండి స్వదేశీంగా అభివృద్ధి...







