విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది: ప్రధాని మోదీ
విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించిందని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో భారత్.. మన మిత్ర దేశమని యావత్ ప్రపంచం కొనియాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారతదేశం.. విశ్వ మిత్ర దేశంగా ఎదగడం గర్వకారణం అని...







