News

News

2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ

భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుతుం దని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం 100 బిలియన్ డాలర్ల వరకు వెళ్లే అవకాశమూ ఉందని కొన్ని విదేశీ సంస్థలు అంచనా...
News

‘మరాఠాల వ్యూహాలతోనే.. ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు భంగపాటు ’

ఓ యుద్ధంలో మరాఠా పాలకులు అవలంబించిన వ్యూహాలనే అమలు చేసి.. ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ను ఆర్థర్‌ వెల్లస్లీ నేతృత్వంలోని బ్రిటీష్‌ బలగాలు ఓడించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మాజీ సైన్యాధికారి వెల్లడించారు. 1815 వాటర్లూ యుద్ధంలో ఇది జరిగిందన్నారు. బ్రిటన్‌కు చెందిన...
ArticlesNews

కార్తిక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం ప్రత్యేకత

హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటికీ కార్తిక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఇదే రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి మరింత విశిష్టత ఉంది. కార్తిక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా...
News

సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు WHC తీర్మానం

* హిందూ సంస్థల ఐక్యతను బలోపేతం చేద్దాం * సనాతన ధర్మ వ్యతిరేకతను తిప్పికొడదాం * ముగిసిన ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలు * 2026 లో ముంబై లో నిర్వహించాలని నిర్ణయం * 61 దేశాల నుంచి 2100 మంది...
News

అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట ; మోగించినపుడు ఓంకార శబ్దం

అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేం దుకు సిద్ధమైంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం. ఇందు కోసం రూ.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్...
News

అనుమానిత గజ్వా-ఏ-హింద్ స్థావరాలపై ఎన్ఐఏ దాడులు, భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్నట్లు వెల్లడి

దేశవ్యాప్తంగా అనుమానిత గజ్వా-ఏ-హింద్ స్థావరాలపై జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. మధ్యప్రదేశ్ లోని దేవాస్, గుజరాత్లోని గిర్ సోమ్నాథ్, యూపీలో ఆజమ్గఢ్, కేర ళలోని కోజికోడ్లోని ఈ దాడులు జరిగాయి. సోదాల్లో పలు రహస్య పత్రాలు, డిజిటల్ పరికరాలను...
News

కార్తిక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి...
1 1,780 1,781 1,782 1,783 1,784 3,049
Page 1782 of 3049