News

News

మథుర షాహీ ఈద్గా సర్వే ఆదేశాల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు మసీదు కమిటీ తరఫు నుంచి వచ్చిన మౌఖిక అభ్యర్థనను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌...
Newsvideos

భారత్-బంగ్లాదేశ్ అమరవీరులను స్మరించుకునే రోజు విజయ్ దివస్

పాకిస్థాన్ పై విజయం సాధించినందుకు గుర్తుగాను ఏటా డిసెంబర్ 16న భారత్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. ఇవాళ దేశ చరిత్రలో మరువరాని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది.వేడుకలు, కవాతులు తదితర కార్యక్రమాలు భారత్ అంతటా...
ArticlesNews

చైనా దుర్బుద్ధి – పెడ వాద‌న

జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణం భారత రాజ్యాంగంలోనిది. దానిని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే, ఇది పూర్తిగా భారత్‌ ఆంతరంగిక వ్యవహారం. దీని మంచిచెడ్డల...
Newsvideos

భారత జాతిని ఏకజాతిగా నడిపించిన కవి బోయి భీమన్న

తోటివారి హృదయాల్ని మేలుకొలిపి, వారిలో ఆత్మగౌరవ ఆకాంక్షను రగిలించిన పద్మభూషణుడు బోయి భీమన్నకవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళా ప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలు సాహితీ...
News

శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాల మూసివేత

పొగమంచు, వర్షం కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడి మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. పొగమంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలోని భక్తులతోపాటు ఘాట్‌ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర...
News

ప్రారంభమైన హిందూ ధర్మ ప్రచారం ; పయనమైన ఇంద్రకీలాద్రి ప్రచార రథం

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనకదుర్గమ్మ వారి ఆలయ విశేషాలు, అమ్మవారి చరిత్ర, భవానీ దీక్షల ఆవశ్యకత, గ్రామోత్సవాలను వివరిస్తూ అక్కడి ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రచార రథం ఇంద్రకీలాద్రి నుండి పయనమైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ...
ArticlesNews

విజయ్ దివస్ : బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో భారత పాత్ర

( డిసెంబర్ 16 - విజయ్ దివస్ ) చరిత్రలో డిసెంబర్ 16 చిరస్మరణీయమైన రోజు. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లకు చెందిన అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను సంస్మరించుకునే రోజు. బంగ్లాదేశ్...
Newsvideos

అయోధ్యలో డిసెంబర్ 25న శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం.

శ్రీరామ భక్తులకు గొప్ప కానుక అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయం. శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందే అయోధ్యలో ఎయిర్ మొబిలిటీ సేవలు ప్రారంభమవుతాయి.ఈ విమానాశ్రయం మొత్తం శ్రీరామ ఆలయ రూపురేఖల ఆధారంగా నిర్మిస్తున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న...
1 1,751 1,752 1,753 1,754 1,755 3,050
Page 1753 of 3050