ఏదో ఒక రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
గత పాలకుల తప్పిదమో, ఏమరుపాటో.. కారణమేదైనా కాశ్మీర్‌లో సగ భాగం పాకిస్తాన్ పరమైంది. పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భాగాన్ని ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ (POK)గా వ్యవహరిస్తున్నాం. ఆక్రమించుకోవడమే కాదు.. దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదుల తయారీ కర్మాగారంగా మార్చి భారత్‌లో...







