News

ArticlesNews

చందమామపై మన అడుగే తరువాయి!

అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తిన చంద్ర యాన్‌–3 విజయం తర్వాత, ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా 2040 నాటికి భార తీయ వ్యోమగాములు చంద్రు నిపైకి వెళ్ళే దిశగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. భవి ష్యత్తుపై దృష్టితో, ‘గగన్‌ యాన్‌’ ప్రోగ్రామ్‌లో...
News

శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్న అమెరికన్లు

హిందుత్వం పట్ల ఆకర్షితులైన పలువురు అమెరికన్లు విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానంద్రేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సనాతన ధర్మం విశిష్టత గురించి స్వరూపానందేంద్ర స్వామిని అడిగి తెలుసుకున్నారు. కాగా హిందూ ధర్మం పట్ల...
News

అమెరికాకు ఓ హిందువు అధ్యక్షుడు అవ్వకూడదన్న ఓటర్.. వివేక్ రామస్వామి సమాధానం ఇదీ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పార్టీ తరపున బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి గురువారం ఐయోవా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఓటర్ల నుంచి పలు కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. హిందువైన వివేక్ అమెరికాకు...
News

కేరళ ప్రభుత్వం వల్ల శబరిమలలో తెలుగు భక్తులకు ఇబ్బందులు : రాజా సింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లిన లక్షలాది మంది భక్తులు, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్పస్వాములకు అన్నప్రసాదం చేద్దామన్నా కేరళ ప్రభుత్వం అనుమతించడం...
News

అస్సాంలో 1200కు పైగా మదర్సాల మూసివేత

అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని ఆ రాష్ట్ర ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్‌ ఇంగ్లీష్‌ స్కూల్స్‌’గా మారుస్తోంది. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి రనోజ్‌ పెగు సోషల్‌ మీడియా ద్వారా గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఏకరూపత,...
News

బొట్టు పెట్టుకున్నందుకు హిందూ విద్యార్థిపై ముస్లింల దాడి, మతం మారాలని బెదిరింపులు

రాజస్థాన్‌లోని అల్వార్‌లో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఓ గవర్నమెంట్ స్కూల్‌లో హిందూ విద్యార్థి తిలకం పెట్టుకుని రావడంపై ముస్లిం విద్యార్థులు అభ్యంతరం చెప్పారు. ముందు మాటలతో మొదలైన గొడవ ఆ తరవాత కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇరు వర్గాల...
News

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో చాపకూడు

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం చాపకూటి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 12వ శతాబ్దంలోనే కులమత భేదాలు రూపుమాపేందుకు పల్నాట బ్రహ్మనాయుడు చాపకూటి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తూ వీరారాధనల్లో...
News

ఈ వివాదాలు ఏంటయ్యా వినాయక ?

కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో గత ఆరు నెలలుగా ఏదో ఒక సంఘటనతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. నిత్యం వేలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం తరలి వస్తుంటారు. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. దీనిని అరికట్టేందుకు...
1 1,752 1,753 1,754 1,755 1,756 3,050
Page 1754 of 3050