అయోధ్య కొత్త ఆలయం పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు
అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నూతన రామమందిరాన్ని పేల్చేవేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మొయిల్ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు...







