దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని బాలక్రిష్ణన్ కమిషన్‌కు ప్రభుత్వం వినతి
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించడంతో పాటు ఎస్సీ కులాల్లో చేర్చాలని జాతీయ స్థాయిలో ఏర్పాటైన జస్టిస్ బాలక్రిష్ణన్ కమిషన్ ను కలిసి విజ్ఞప్తి చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. వారికి ఎస్సీ హోదా విషయమై...







