News

అరకులో అయోధ్య అక్షతల వితరణ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి

346views

అరకు వాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీరామ శోభ యాత్రలో పాల్గొని, సుప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రామ పూజిత అయోద్య అక్షంతల వితరణ చేశారు. ఈ ఆలయం లో దర్శనం చేసుకోవడం మహద్భాగ్యం గా భావిస్తున్నాను అన్నారు. త్రేతాయుగపురుషుడు శ్రీరామ చంద్రుడు అక్షింతలు వితరణ చేయడం భగవంతుని ఆశీస్సులు గా భావిస్తున్నాను అన్నారు