అమర్‌నాథ్ యాత్రకు ‘ఆపరేషన్ శివ’
జూలై 3వ తేదీ నుంచి మొదలయ్యే అమర్‌నాథ్ యాత్రకు మునుపెన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆపరేషన్ శివ పేరుతో సైన్యం ఈసారి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. యాత్రకు సరికొత్త టెక్నాలజీతో యాంటీ–డ్రోన్ వ్యవస్థతో భద్రతను కల్పించనుంది....







