News

ArticlesNews

పీవోకేలో రక్తపాతం-పాక్‌ అ‌ప్రజాస్వామ్యం

ఒకే కశ్మీరం..కానీ భిన్న రూపాలు.. జవ్మ-కశ్మీర్‌ ‌చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా అత్యంత కీలకమైన జోజిలా సొరంగా మార్గ పనుల కీలక ఘట్టం కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. భారత ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రవాణా మార్గాల విస్తరణ, పర్యాటక...
News

వెలుగులోకి నంది శాసనం

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం పొలాల్లో 15వ శతాబ్దం నాటి నంది శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాఖ నల్లమల ప్రాంత శాసనాలపై చేస్తున్న అధ్యయ నంలో భాగంగా సోమవారం గుర్తించినట్లు శాసనపరిశీల కులు, సాహితీవేత్త డాక్టర్‌ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు....
ArticlesNews

తెలుగునాట సంఘ శిల్పి శ్రీ సోమయ్య

సోమేపల్లి సోమయ్యగారు తెలుగునాట 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్‌గా గ్రామగ్రామాన సంఘకార్యం కోసం అవిశ్రాంతంగా పర్యటిస్తూ ఒక్కొక్క స్వయంసేవక్‌ను గుర్తించి కార్యకర్తగా మలచిన తీరు అద్భుతం. సామాజిక కార్యకర్తకు కావలసిన గుణగణాలను మొదటగా తాను ఆచరిస్తూ కార్యకర్తలను తీర్చిదిద్దిన తీరు ఎప్పటికీ...
News

గౌహతిలో 13 మంది బంగ్లాదేశీ జాతీయులు అదుపులో

అస్సాం పోలీసులు గౌహతిలో 13 మంది బంగ్లాదేశీ జాతీయులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పిల్లలతో సహా ఈ వ్యక్తులను నగరంలోని ఆర్యానగర్ ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్‌లో గుర్తించినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో, వారు ఇటీవలే భారతదేశంలోకి అక్రమంగా...
News

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఆరోగ్య అభ్యాస వర్గం నిర్వహణ

ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలో ఆరోగ్య అభ్యాస వర్గం (హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్) నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, అత్యవసర వైద్య సహాయం వంటి అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు. నంద్యాల నగరం, నంద్యాల గ్రామీణ ప్రాంతం, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి ప్రాంతాల నుంచి ఆరోగ్య భారతి కార్యకర్తలు విశేషంగా హాజరయ్యారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. బొమ్మలసత్రంలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు డా. పి.ఎస్. రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్)పై...
News

ఢాకాలో భారత హైకమిషన్‌పై దాడికి జమాత్-ఎ-ఇస్లామీ యత్నం

బంగ్లాదేశ్‌లోని కరడుగట్టిన ఇస్లామిక్ రాజకీయ సంస్థ జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని కార్యకర్తలు ఢాకాలోని భారత హైకమిషన్ వైపు ర్యాలీ నిర్వహించి, ప్రాంగణంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ర్యాలీ భారత హైకమిషన్‌కు చేరకముందే ఢాకా పోలీసులు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్...
News

16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రజాక్‌కు జీవిత ఖైదు

కల్బుర్గి (కర్ణాటక): వివాహం చేసుకుంటానని నమ్మించి 16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన 20 ఏళ్ల యువకుడు రజాక్ సాబ్ షేక్‌కు ఇక్కడి ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు జీవిత ఖైదు విధించింది. అదనంగా ₹55,000 జరిమానా కూడా...
News

బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం

బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహం నిర్మాణం చుట్టూ అలుముకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రంగపూర్‌లో 81 అడుగుల భారీ రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఇస్లామిక్ ఛాందసవాదులు, శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించారన్న ఆరోపణలతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను తక్షణమే అరెస్ట్...
1 … 167 168 169 170 171 … 3,138
Page 169 of 3138