త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్స్ ఎగుమతి
రక్షణ రంగంలో స్వావలంభన దిశగా ఎదుగుతున్న భారత్ మరో ఘనతను సొంతం చేసుకోబోతున్నది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది మార్చి నాటికి మొదటి సారిగా బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేయనున్నది. ఈ...







