రామాయణాన్ని తగులబెట్టిన వ్యక్తి అరెస్ట్
రామాయణ గ్రంథాన్ని, హనుమంతుడి బొమ్మను తగులబెట్టిన ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. రిషిదత్ మిశ్రా అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా సరాయ్‌కయాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను రామాయణం గ్రంథాన్ని, హనుమంతుడి చిత్రపటాన్నీ తగలబెట్టాడు. ఆ...







