News

News

ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ ఉత్తమ బహుమతి

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి తృతీయ బహుమతి లభించింది. కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఈ బహుమతిని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచార శాఖ జాయింట్...
ArticlesNews

మహాత్మా గాంధీ హత్య – ఆరెస్సెస్ : అపోహలు, వాస్తవాలు

మహాత్మాగాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను బాధ్యురాలిగా చేస్తూ ఆర్ఎస్‌ఎస్‌ విరోధులు తరచుగా ఆరోపణ చేస్తుంటారు. కానీ వాస్తవాలు చెప్పే అసలైన కథ మాత్రం వేరే ఉంది. అదేంటి? 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్య జరిగిన సుమారు అరగంటకు...
News

కవులు ఉన్నంత కాలం తెలుగు వైభవం తగ్గదు

వేటూరి సాహిత్యం అజరామరమని సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి పేర్కొన్నారు. వేటూరి సాహితీపీఠం, శ్రీప్రకాష్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారవికి 13వ వేటూరి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఆయనకు 150 పుస్తకాలిచ్చి సత్కరించారు. ఈ...
ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 7 ; గాదె చిన్నపరెడ్డి

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం రెడ్డిపాలెం గ్రామంలో సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు జన్మించిన ధైర్యశాలి గాదె చిన్నపరెడ్డి. బాల్యంనుండి గుర్రపుస్వారీ, కర్రసాములలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి. 1907లో మద్రాస్ సంతకు వెళ్ళినప్పుడు అక్కడ విన్న తిలక్ ఉపన్యాసం చిన్నపరెడ్డిలో దేశభక్తిని...
News

షాహీ ఈద్గా ప్రాంగణ సర్వేపై స్టే కొనసాగుతుంది: సుప్రీం

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు, సర్వే కమిషనర్‌ నియామకానికి అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుల అమలుపై గతంలో తామిచ్చిన మధ్యంతర నిలిపివేత (స్టే) ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం...
News

తిరుమలేశుడి భక్తులకు మంగళసూత్రాలు, లక్ష్మీకాసుల విక్రయం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. బంగారు మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారిపాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించి భక్తులకు విక్రయిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మతమార్పిళ్ళకు అడ్డుకట్ట వేసే...
ArticlesNews

భారతీయ కుటుంబ వ్యవస్థ – మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక

కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు...
News

ఈజిప్ట్‌ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఈజిప్ట్‌లోని కైరో భారత రాయబార కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ విదేశీయురాలి నోట మన...
1 1,682 1,683 1,684 1,685 1,686 3,053
Page 1684 of 3053