అంబులెన్స్కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్న భక్తులు
మేళ తాళాలతో, విచిత్ర వేషాలతో 'గణపతి బప్పా మోరియా' అనే నినాదాలతో లక్షలాది భక్తుల మధ్య కోలాహలంగా జరుగుతున్నగణేష్ నిమజ్జనోత్సవంలో లక్షలాదిమంది భక్తులు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకొని ఓ అంబులెన్స్కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పుణెలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన...







